విజయవాడ విలయం వెనుక.. ఖమ్మం కన్నీటి వెనుక.. || Thulasi Chandu

Thulasi Chandu
3 Sept 202412:42

Summary

TLDRThe video script discusses the devastating impact of floods in the Indian states of Andhra Pradesh and Telangana. It details the extensive damage to infrastructure, with roads and railways washed away, and the subsequent efforts by authorities to provide relief and restore connectivity. The script also highlights the plight of affected citizens, with many left homeless and in need of assistance. It underscores the urgent need for government action to address the crisis and prevent future disasters.

Takeaways

  • 🌧️ Heavy rains caused severe flooding across various regions in Andhra Pradesh and Telangana.
  • 🚨 Floods have claimed 15 lives in Andhra Pradesh and 9 in Telangana, as of the time of the video recording.
  • 🏞️ Godavari River caused severe flooding in Telangana, while the Krishna River impacted Vijayawada in Andhra Pradesh.
  • 🚉 South Central Railway canceled 432 trains and diverted 140 more due to the floods.
  • 🏘️ In Vijayawada's Singh Nagar, over 30,000 families were affected by the floods, with more than 100 boats deployed for rescue operations.
  • ⛑️ Relief operations are ongoing, but many victims are still struggling without food and water.
  • 🏡 Andhra Pradesh CM Chandrababu Naidu visited flood-hit areas, offering assurance and inspecting the damage, especially in Amaravati.
  • 🏠 Several prominent areas, including the residences of key political figures, were submerged in floodwaters.
  • 🚧 In Telangana, regions like Khammam, Mahabubabad, and Medak were severely affected, with large-scale damage to infrastructure and loss of lives.
  • ⚠️ The Meteorological Department has predicted another low-pressure system, potentially bringing more rain on September 5th, causing concern among residents.

Q & A

  • What is the name of the person narrating the video?

    -The name of the person narrating the video is Tulasi Chunddu.

  • In which state did the floods occur as described in the script?

    -The floods occurred in the state of Telangana.

  • How many people were reported dead in Andhra Pradesh due to the floods?

    -Fifteen people were reported dead in Andhra Pradesh due to the floods.

  • Which district in Telangana was severely affected by the floods?

    -The Khammam district in Telangana was severely affected by the floods.

  • What is the condition of the Krishna and Godavari rivers due to the floods?

    -The Krishna and Godavari rivers are in a terrifying state due to the floods, with the water levels rising and causing concern.

  • What measures have been taken by the government to address the flood situation?

    -The government has taken measures such as closing down rail routes, providing relief materials, and conducting rescue operations.

  • How many families were affected by the floods in Singanallur area?

    -Around 30,000 families were affected by the floods in Singanallur area.

  • What is the status of the water supply in the affected areas?

    -The water supply in the affected areas is severely impacted, with people struggling to find drinking water and water for daily needs.

  • What is the current situation of the crops in the fields due to the floods?

    -The crops in the fields have been destroyed, with lakhs of acres of farmland being affected.

  • What is the impact of the floods on the infrastructure like roads and bridges?

    -The floods have caused significant damage to infrastructure, with roads and bridges being washed away, making connectivity difficult.

  • What is the government's response to the criticism regarding the flood management?

    -The government officials, including the Chief Minister, have visited the affected areas, promised relief measures, and assured the public of their commitment to addressing the situation.

Outlines

00:00

🌪️ Severe Flooding in Telangana

The script discusses the devastating impact of floods in various regions of Telangana, India. It mentions the creation of new records for rainfall, leading to overflowing rivers, inundated villages, and significant loss of life and property. The script highlights the efforts of the state government and rescue teams, who are working tirelessly to help those affected. It also discusses the political response, with the Chief Minister visiting affected areas and announcing compensation for the victims. The script emphasizes the need for better preparedness and infrastructure to handle such natural disasters in the future.

05:04

🌧️ Khammam District's Flood Crisis

This paragraph focuses on the severe flooding in the Khammam district of Telangana, where several areas are under water due to incessant rain. The script describes the impact on local infrastructure, with roads and railway tracks being washed away, isolating many villages. It also covers the government's relief efforts, including financial assistance to the families of the deceased and the distribution of aid materials. The script includes personal accounts of the struggles faced by the people, such as a young woman who lost her father in the floods, highlighting the human cost of the disaster.

10:19

🏞️ The Role of Deforestation and Climate Change

The final paragraph delves into the broader issues of deforestation and climate change as contributing factors to the severity of the floods. It discusses how the removal of natural barriers like forests and the construction of infrastructure without proper planning have exacerbated the impact of floods. The script calls for immediate action to address these issues, emphasizing the importance of preserving natural habitats and implementing sustainable development practices. It also suggests that governments must take proactive measures to prevent such disasters and protect the lives and livelihoods of their citizens.

Mindmap

Keywords

💡Flood

A flood is an overflow of water that submerges land which is usually dry. In the context of the video, it is a natural disaster causing widespread damage and displacement. The script mentions several instances of floods, such as 'వరద, బీబత్సం సృష్టిస్తే' which translates to 'floods causing havoc,' highlighting the severity and impact on communities.

💡Telangana

Telangana is a state in southern India. The video script refers to it multiple times, indicating that the floods and their aftermath are a significant issue in this region. For instance, 'తెలంగాణలో తొమ్మిది, మంది' translates to 'fifteen people in Telangana,' suggesting the human impact of the floods.

💡Krishna River

The Krishna River is a major waterway in South India. The script mentions 'కృష్ణా నది విజయవాడను, భయపెట్టేసింది' which translates to 'the Krishna River has terrified Vijayawada,' indicating the river's role in the flooding and the fear it instilled among residents.

💡Displacement

Displacement refers to the forced movement of people from their homes. The video script discusses '30 వేల కుటుంబాలకు పైగా వరదలో మునిగాయి' which translates to '30,000 families were affected by the floods,' illustrating the scale of displacement caused by the disaster.

💡Relief Operations

Relief operations are efforts to provide assistance and resources to those affected by disasters. The script mentions 'సహాయ, కార్యక్రమాలు కొనసాగుతున్న కూడా' which translates to 'relief operations are also continuing,' showing that there is an ongoing response to the disaster's aftermath.

💡CM Chandrababu Naidu

CM Chandrababu Naidu refers to the Chief Minister of Andhra Pradesh, a state in India. His involvement, as mentioned in the script 'ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నాయుడు' translates to 'AP Chief Minister Chandrababu Naidu,' indicates the political response and leadership during the disaster.

💡Godavari River

The Godavari River is one of the longest rivers in India. The script refers to it with 'గోదావరి నది తెలంగాణలో బీబస్వం' which translates to 'the Godavari River causing floods in Telangana,' highlighting its role in the flooding event.

💡Vijayawada

Vijayawada is a city in Andhra Pradesh. The video script mentions 'విజయవాడ మధ్య రాకపోకలు' which translates to 'railway tracks between Vijayawada,' indicating the city's significance in the transportation disruptions caused by the floods.

💡Alert System

An alert system is a mechanism to warn people of impending danger. The script discusses 'అల్ర్ట్ లేదు ఇక్కడ ఈ' which translates to 'no alert here,' criticizing the lack of a warning system that could have mitigated the disaster's impact.

💡Deforestation

Deforestation is the removal of trees and forests. The script implies 'నిర్మాణాలు ఉండకూడదు అంటారు బట్ ఇవి ఆ' which translates to 'constructions should not be there, but they are,' suggesting that deforestation might have contributed to the severity of the floods by reducing the land's ability to absorb water.

💡Climate Change

Climate change refers to long-term shifts in temperatures and weather patterns. The script touches on 'వాతావరణ మార్పులు' which translates to 'climate changes,' indicating a possible connection between the floods and broader environmental shifts.

Highlights

Heavy rains have caused floods in many areas of Telangana, leading to significant damage.

The Godavari River has overflowed, affecting the regions of Telangana and Andhra Pradesh.

15 people have died in Andhra Pradesh, and 8 in Telangana due to the floods.

The Krishna River has also caused widespread damage, with Vijayawada being severely affected.

Railway services have been disrupted, with 432 trains canceled and 140 diverted.

The situation in Amaravati, the capital city of Andhra Pradesh, has worsened due to the floods.

Over 30,000 families have been affected in Singanallur alone, with thousands displaced.

The floods have caused a severe water crisis, with people struggling to find drinking water and food.

Efforts are being made to rescue people trapped in their homes, but the rising number of affected individuals continues to be a challenge.

Five people died in Mogalraju due to the floods, highlighting the need for better disaster management.

The Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu, has visited the affected areas and assured help to the victims.

The government has announced compensation for the families of the deceased and relief measures for the affected.

There have been allegations of poor maintenance of the Krishna and Godavari rivers, leading to the current situation.

Authorities are being criticized for not providing adequate warnings and timely evacuation of people from the affected areas.

The floods have had a devastating impact on agriculture, with thousands of acres of crops damaged.

The disaster has also affected the power supply, with several breaches reported in the power infrastructure.

The floods have exposed the vulnerability of the region's infrastructure to natural disasters and the need for better planning.

There is a call for better management of water resources and prevention of deforestation to mitigate the effects of floods.

Transcripts

play00:00

నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు

play00:01

తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వరద

play00:04

బీబత్సం సృష్టించింది కుంభవృష్టిలా

play00:06

కురిసిన వానలతో వాగులు వంకలు పొంగి

play00:08

పొర్లాయి గ్రామాలు కాలనీలని ముంచెత్తాయి

play00:11

దీంతో ఏపీ లో 15 మంది తెలంగాణలో తొమ్మిది

play00:14

మంది నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి

play00:16

చనిపోయారు గోదావరి నది తెలంగాణలో బీబస్వం

play00:19

సృష్టిస్తే కృష్ణా నది విజయవాడను

play00:21

భయపెట్టేసింది ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు

play00:24

అనేక గంటల పాటు ఆగిపోయాయి హైదరాబాదు

play00:27

విజయవాడ మధ్య రాకపోకలు ఇప్పుడిప్పుడే

play00:29

పునరుద్ధరించింది స్తున్నారు దక్షిణ మధ్య

play00:31

రైల్వే 432 రైళ్లను రద్దు చేసింది మరో 140

play00:35

రైళ్లను దారి మల్లించింది ఈ విజువల్స్

play00:37

ఒకసారి చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని

play00:39

అమరావతి పరిస్థితి ఈ స్థాయిలో అమరావతి వరద

play00:42

గుప్పిట్లో చిక్కింది విజయవాడ మొత్తం కూడా

play00:44

నీట మునిగింది ఆదివారం ఉదయం బుడమేరు

play00:47

ఒక్కసారిగా పొంగడము విజయవాడను ఇంతలా వరదలో

play00:49

ముంచేసింది ఒక్క విజయవాడ సింగ్ నగర్ లోనే

play00:52

30 వేల కుటుంబాలకు పైగా వరదలో మునిగాయి

play00:55

లక్ష మందికి పైగా ప్రజలు బాధితులుగా

play00:57

మారారు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయే

play00:59

స్థాయిలో వరద వాళ్ళు చుట్టుముట్టింది

play01:00

100కు పైగా పడవలు ఈ సింగ్ నగర్ లో

play01:03

ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి

play01:04

ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఎంత ప్రయత్నం

play01:06

చేసినా ఇప్పటికి బాధితుల సంఖ్య పెరుగుతూనే

play01:09

ఉంది ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళు తిండి

play01:10

నీళ్ల కోసం పిల్లలకు కావాల్సిన పాల కోసం

play01:13

తీవ్రంగా అవస్థలు పడుతున్నారు ఒకవైపు సహాయ

play01:15

కార్యక్రమాలు కొనసాగుతున్న కూడా చాలా

play01:17

తీవ్రంగా అవస్థలు పడుతున్నారు అలాగే

play01:19

మొగలరాజులో కొండ చర్యలు విరిగి పడటం వల్ల

play01:22

ఐదుగురు చనిపోయారు ఆ ఘటనలో సో వరద

play01:24

ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

play01:25

నాయుడు పర్యటించారు ఆ వేరు వేరు

play01:27

ప్రాంతాల్లో పడవల్లో వెళ్లారు ప్రొక్ట్

play01:29

మీద వెళ్లి బాధితుల్ని పరామర్శించి

play01:31

వాళ్ళకి భరోసా ఇస్తున్నారు కొల్లేరు నీరు

play01:33

వెళ్లే మార్గం నిర్వహణ సరిగా లేకపోవడం

play01:36

వల్లే విజయవాడ ఈ స్థాయిలో ఇప్పుడు వరద

play01:38

ముంపుకు గురైంది అనేది చంద్రబాబు నాయుడు

play01:41

చెప్పిన మాట బుడమేరుకి ఏదైతే నేరుగా

play01:44

కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్

play01:47

చేయకుండా పోవడం మెయింటైన్ చేయకుండా పోయి

play01:49

కొన్ని బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ లో

play01:52

కొల్లేరుకు పోవాల్సిన నీళ్లు నేరుగా ఈరోజు

play01:55

సిటీకి రావడం దీనివల్ల దగ్గర దగ్గర 16

play01:58

వార్డులు సింగ్ నగర్ లో దెబ్బతినే

play02:00

పరిస్థితికి వచ్చింది బుడమేరుకి గండ్లు

play02:02

పడినప్పుడు సీఎం నివాసం ముంపుకు

play02:04

గురవుతుంది అని చెప్పి కృష్ణా నది కరకట్ట

play02:06

తెగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి

play02:08

అధికారులు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్

play02:10

లాకుల్ని ఎత్తేసి నీళ్లను వదిలేశారు అని

play02:12

చెప్పి చెప్తున్నారు ముందుగా అలర్ట్

play02:14

చేయకుండా ప్రజల్ని ఇలా వదిలేయడం వల్లనే

play02:16

ఇప్పుడు ముంపు పెరిగింది అనేది ఒక వాదన

play02:20

ఇలా విజయవాడను వరదలో ముంచేసిన సీఎం

play02:22

చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ

play02:24

చెప్పాలి అని చెప్పి వరద బాధిత

play02:26

ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత మాజీ సీఎం

play02:28

జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు హెడ్

play02:30

రెగ్యులేటర్ కి సంబంధించిన లాకులను 11

play02:32

లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన

play02:35

తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ

play02:37

ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం

play02:39

పట్టించుకునే కనీసం చెప్పడం లేదు

play02:41

ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు

play02:43

నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న

play02:45

ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు

play02:48

పోకుండా రక్షించుకునే దాని కోసం

play02:49

విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా

play02:51

నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు

play02:53

విజయవాడ రామవరప్పాడు ఏరియాలో ఏపీ హోమ్

play02:56

మంత్రి అనిత నివాసం ఉంటుంది అది కూడా అంటే

play02:58

ఆ ఏరియా అంతా కూడా ఆ ఆమె నివాసము ఆ

play03:00

చుట్టుపక్కల ఉండే ఏరియా అంతా కూడా వరదల్లో

play03:02

చిక్కుకుపోయింది దీంతో ఆమె పిల్లల్ని ఒక

play03:05

ట్రాక్టర్ ఎక్కించి వేరే సేఫ్ గా ఉండే

play03:08

ఏరియాకి షిఫ్ట్ చేశారు అంటే ఆ స్థాయిలో

play03:10

సీఎం నివాసం మునిగింది హోమ్ మంత్రి నివాసం

play03:13

మునిగింది చాలా పెద్ద పెద్ద బంగ్లాలు

play03:15

అన్నీ కూడా మునిగాయి ఈ విజువల్స్ ఒకసారి

play03:17

చూడండి కృష్ణా నది కరకట్ట మీదనే మంతన

play03:19

సత్యనారాయణ ఆశ్రమం చాలా ఏళ్లుగా ఉంది దాని

play03:22

చుట్టూ కూడా వివాదాలు ఉన్నాయి ఇప్పుడు

play03:24

ఆశ్రమం పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి

play03:26

లోపల పడవలు తిరుగుతున్నాయి సో ఇలాంటి

play03:28

పరిస్థితి వస్తుందని కరకట్టల మీద

play03:30

నిర్మాణాలు ఉండకూడదు అంటారు బట్ ఇవి ఆ

play03:33

తర్వాత ఆగుతాయా చూడాలి మరి వరద తీవ్రతకు

play03:36

ప్రకాశం బ్యారేజి మొదటి మూడు గేట్లు

play03:38

విరిగిపోయాయి ప్రకాశం బ్యారేజీ లోకి గత

play03:40

120 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు

play03:42

వరద వచ్చి చేరుతోంది దీంతో ముందు

play03:45

జాగ్రత్తగా బ్యారేజి మీద రాకపోకల్ని

play03:47

పూర్తిగా ఆపేశారు ఏపీ లో ఈ వరదలకు

play03:49

నాలుగున్నర లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్

play03:50

అయ్యారు లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం

play03:52

జరిగింది లంక గ్రామాలన్నీ కూడా అంటే

play03:55

విజయవాడకి దగ్గరలో ఉండే లంక గ్రామాలన్నీ

play03:57

కూడా ముంపుకు గురయ్యాయి అక్కడ సుమారు ఒకే

play04:00

చోట 300 గేదెలు కొట్టుకుపోయాయి ఒక

play04:03

గ్రామానికి చెందిన 300 గేదెలు

play04:04

కొట్టుకుపోయాయి ముఖ్యంగా విజయవాడ గుంటూరు

play04:07

తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి ఈ వరదల్లో

play04:09

రాజధాని ప్రాంతాలు ఈ స్థాయిలో వరదలో

play04:11

చిక్కుకుంటే ఎలా అనే ఆందోళన ఈ విజువల్స్

play04:14

చూసిన తర్వాత ఈ వరద తీవ్రతని తెలుసుకున్న

play04:17

తర్వాత ఈ విజువల్స్ చూస్తే ఎవరికైనా

play04:18

అనిపిస్తుంది భవిష్యత్తులో వర్షాలు

play04:20

పెరగడమే కానీ కచ్చితంగా తగ్గడం అనేది

play04:22

ఉండదు కదా వాతావరణ మార్పులు అనేవి ఆ

play04:24

స్థాయిలో ఉన్నాయి ఒక్కసారిగా ఎక్కువ ఎండలు

play04:27

రావడం ఒక్కసారిగా విపరీతంగా వరదలు రావడం

play04:30

అనేది ఇప్పుడు సహజంగానే చూస్తున్నాము సో

play04:33

మొన్న కేరళలో చూసాము ఇప్పుడు స్వయంగా

play04:34

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితి

play04:36

చూస్తున్నాము ఇప్పటికి పూర్తిగా వరద నుంచి

play04:38

బయట పడలేదు మళ్ళీ వాతావరణ శాఖ ఇంకో ప్రకటన

play04:40

చేసింది సెప్టెంబర్ ఐదవ తేదీన పశ్చిమ మధ్య

play04:43

బంగాళ ఖాతంలో మరో అల్ప పీడన ఏర్పడే సూచనలు

play04:46

కనిపిస్తున్నాయి అని చెప్పి వాతావరణ శాఖ

play04:47

ప్రకటించింది దీంతో మళ్ళీ విజయవాడ

play04:50

ప్రజల్లో ఆందోళన పెరిగింది అందుకే

play04:52

కృష్ణమ్మ శాంతించు తల్లి అని చెప్పి

play04:54

దుర్గగుడి అర్చకులు పసుపు కుంకుమల్ని

play04:57

నదిలో వదిలి ఇలా శాంతి పూజలు చేశారు

play05:03

ఇక తెలంగాణ పరిస్థితి చూస్తే తెలంగాణలో

play05:06

ఖమ్మము మహబూబ్ నగర్ వరంగల్ నల్గొండ ఈ

play05:09

జిల్లాలన్నీ కూడా వరద ముంపుకి ఎఫెక్ట్

play05:11

అయ్యాయి మున్నేరు ఆగు పోటెత్తి ఖమ్మం

play05:14

పట్టణాన్ని ముంచెత్తింది

play05:25

[సంగీతం]

play05:43

ఖమ్మం ప్రకాష్ నగర్ లో తీసిన విజువల్ ఇది

play05:45

ఎంత బీవత్సంగా ఉందో అసలు చూడాలంటేనే

play05:47

భయమేస్తుంది

play05:49

[సంగీతం]

play06:00

అలాగే ఈ విజువల్ చూడండి మెదక్ ఏడుపాయల

play06:03

వనదుర్గా దేవి ఆలయం దగ్గర వరద ఎంత ఉదృతంగా

play06:07

ప్రవహిస్తుందో ఒక్కసారి ఈ విజువల్ చూడండి

play06:09

ఇప్పుడు ఈ స్థాయిలో లేకపోవచ్చు బట్ వరద

play06:11

ఒక్కసారిగా వచ్చినప్పుడు ఇంత భయంకరమైన

play06:13

స్థాయిలో మామూలుగా ఇలాంటి విజువల్స్ మనం

play06:15

నార్త్ ఇండియాలో చూస్తాము అలాంటి తీవ్ర

play06:18

స్థాయిలో వరద ముంచెత్తుతున్న విజువల్స్

play06:20

ఇప్పుడు ఏపీ లో తెలంగాణలో మనం

play06:22

చూస్తున్నాము

play06:25

[సంగీతం]

play06:30

సో ఖమ్మంలో అనేక ఏరియాల్లో కాలనీలని

play06:33

కాలనీలని ముంచేసేలాగా ఇంత తీవ్ర స్థాయిలో

play06:35

వరద పోటెత్తిన విజువల్స్ చూస్తే గుండెల్లో

play06:38

వణుగుబు

play06:39

పుడుతుంది సిట్యువేషన్ ఎంత ఇంత ఉదృతంగా

play06:42

గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది

play06:45

ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను అసలు

play06:47

ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది

play06:51

దాదాపు

play06:53

play06:57

మన మార్కెట్ ఏరియా అన్నమాట ఇదంతా ఈ

play07:00

మార్కెట్ ఏరియా పక్కన పనిచూపు మేరలో కూడా

play07:03

అక్కడ

play07:12

[సంగీతం]

play07:14

కనపడట్లేదు మహబూబాబాద్ జిల్లాలో యువ

play07:16

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి

play07:19

కారులో ఆకేరు దాటుతుంటే ఆకేరు వాగును

play07:22

దాటుతుంటే వాళ్ళు వెళ్తున్న కారు మొత్తం

play07:24

కొట్టుకుపోయింది వాళ్ళిద్దరూ కూడా

play07:26

చనిపోయారు

play07:28

[సంగీతం]

play07:51

వరదలు తీవ్రంగా ఎఫెక్ట్ చేసిన ఖమ్మం

play07:53

జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు

play07:55

పర్యటించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల

play07:57

పరిహారం ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్

play07:59

వాళ్ళు పర్యటించినప్పుడు ఇక్కడ రోడ్డు

play08:02

చూడండి ఎంత పెద్ద స్థాయిలో గండి పడిందో

play08:04

చూడండి ఈ రోడ్డుకి ఏ స్థాయిలో వరద వస్తే

play08:06

ఇంత పెద్ద గండి

play08:08

[సంగీతం]

play08:11

పడుతుంది పాలేరు వరదలో చిక్కుకుపోయిన ఒక

play08:14

కుటుంబాన్ని సహాయక సిబ్బంది

play08:16

కాపాడలేకపోయారు చాలా ప్రయత్నాలు

play08:18

చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడం

play08:21

వల్ల రక్షించలేకపోయాము అని చెప్పి మంత్రి

play08:23

పొంగులే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు ఆ

play08:25

కుటుంబంలో ఒక్క అబ్బాయి మాత్రమే సేవ్

play08:27

అయ్యాడు 1250 కి అప్పుడు జాకెట్స్

play08:29

పంపించారు మాకు డ్రోన్ నుంచి నాలుగు గదులు

play08:32

ఉంటే మూడు గదులు కూలిపోయినాయి ఒక గది మీద

play08:34

నిలబడ్డాం మేము అయితే ఆ గదిరి గోలతోటి

play08:37

ముగ్గురం కలిసి నీళ్లలో కొట్టకపోయినాం

play08:40

డాడీ విడిపోయిండు అవుపల్లె డాడీ మమ్మీ

play08:43

నేను కొద్దిసేపు కలిసి ఉన్నాం ఇక వలలిగా

play08:46

తన్నుకొని పోయినాయి మమ్మల్ని ఇక అవుపల్లె

play08:48

మమ్మీ ఇక ములుగు జిల్లా తాడ్వాయ మండలంలో ఈ

play08:51

అడవి చూడండి ఎంత భారీ వృక్షాలు ఎలా

play08:54

నేలమట్టం అయిపోయాయో చూడండి

play08:58

[సంగీతం]

play09:24

ఇదే తాడ్వాయ మండలంలో పగిడపూరు ఎల్బక

play09:27

గ్రామాలకు పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి

play09:29

అటువైపు చిక్కుకుపోయిన ప్రజలు రెండు

play09:31

రోజులుగా సహాయం కోసం ఎదురు చూస్తున్నా

play09:33

కూడా వెళ్లి అక్కడ సహాయ కార్యక్రమాలు

play09:35

చేయలేని పరిస్థితి నేను ఈ వీడియో రికార్డు

play09:37

చేస్తున్న టైం కి అప్పటికి ఉంది

play09:39

మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నా కే సముద్రం

play09:42

స్టేషన్ల మధ్య ఒక కిలోమీటర్ మేర రైల్వే

play09:44

ట్రాక్ ఎలా కొట్టుకుపోయిందో చూడండి ఇది

play09:46

చాలా పెద్ద డామేజ్ ఇది ఇలాంటి రైల్వే

play09:49

ట్రాక్ లు మూడు వేరు వేరు చోట్ల తెలంగాణలో

play09:51

కొట్టుకుపోయాయి

play09:54

[సంగీతం]

play10:02

[సంగీతం]

play10:19

[సంగీతం]

play10:26

ఇదే మహబూబాబాద్ జిల్లాలో సీతారాం తండాకు

play10:28

చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఉన్న

play10:31

ఒక ఫ్యామిలీని అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ

play10:33

దగ్గరికి వెళ్లి సేవ్ చేసి

play10:35

తీసుకురాగలిగారు విద్యుత్ సిబ్బంది గాని

play10:37

అగ్నిమాపక సిబ్బంది గాని పోలీసులు గాని

play10:40

ఇతర సహాయక సిబ్బంది గాని వర్షాల్లో

play10:42

తడుస్తూ వరదలకు ఎదురెళ్లి బాధితుల

play10:44

ప్రాణాలు కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నం

play10:46

చేశారు ఇలాంటి రియల్ హీరోస్ కి మనందరి

play10:48

తరఫున కూడా సెల్యూట్ వర్షంలో ప్రాణాలకు

play10:51

తెగించి కరెంటు స్తంభాలు ఎక్కి డ్యూటీ

play10:53

చేస్తున్న ఈ వీడియో ఇలాంటి వీడియోస్

play10:55

విపరీతంగా వైరల్

play10:58

అవుతున్నాయి ఇలాంటి ప్రకృతి వైపరిత్యాల

play11:01

టైం లో సహాయక చర్యలు చేపట్టడం అనేది ఎంత

play11:03

ముఖ్యమో ప్రకృతిని డామేజ్ చేయకుండా

play11:05

చెరువులు నదులు కరకట్టలు ఆక్రమణలకు గురి

play11:08

కాకుండా కొండల్ని విధ్వంసం చేయకుండా

play11:10

ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవడం కూడా

play11:12

అంతకంటే ముఖ్యం అడవుల్ని ఆక్రమించకపోతే

play11:14

విధ్వంసం చేయకపోతే కొండల్ని పిండి

play11:16

చేయకపోతే చెరువుల్ని కుంటల్ని నదుల్ని

play11:19

ఆక్రమించకుండా వాటి దారిలో వాటిని

play11:21

వెళ్ళనిచ్చి ఉంటే నీళ్లు వర్షం పడ్డప్పుడు

play11:23

వరదలు వచ్చినప్పుడు నీళ్లు పల్లల్లోకి

play11:25

పోయే దారి ఉంటే ఈ స్థాయిలో వరదలు

play11:27

ముంచెత్తావా అనేది కచ్చితంగా ఖచ్చితంగా

play11:30

ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాలి కానీ

play11:32

ప్రభుత్వాల అండదండలతో అధికారుల

play11:34

నిర్లక్ష్యంతో కబ్జాలు ఎక్కడికక్కడ

play11:36

కబ్జాలు చేసి పడేయడం వల్లనే ఈ పరిస్థితులు

play11:38

వస్తున్నాయి అయితే ప్రకృతి ప్రకోపం

play11:40

ప్రభావము ఎవరైతే విధ్వంసానికి పాల్పడ్డారో

play11:43

వాళ్ళ మీద పడట్లేదు అమాయకులైన ప్రజలు

play11:45

రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల

play11:47

మీదనే ఎక్కువ ప్రభావం పడుతుంది వాళ్లే

play11:49

బాధితులు అవుతున్నారు ఇప్పుడు హైదరాబాద్

play11:51

లో ఎలాగైతే చెరువులు కుంటలు ఆక్రమిస్తుంటే

play11:54

వాటిని హైడ్రా వచ్చి తొలగించేస్తుందో ఏపీ

play11:57

లో విజయవాడలో గాని తెలంగాణలో ఉండే మిగతా

play11:59

జిల్లాలు లో గాని ఇప్పుడు ఖమ్మంలో కూడా

play12:00

అదే కదా పరిస్థితి ఎక్కువ ఆక్రమణలకు గురి

play12:03

కావడం వల్లనే ఖమ్మం గత 120 ఏళ్లలో ఎప్పుడూ

play12:06

లేనంతగా ఇప్పుడు వరదల సుడిగుండంలో

play12:09

చిక్కుకుంది అని చెప్పాలి సో ఎంత ఎక్కువగా

play12:12

ఆక్రమణలకు గురి కాకపోతే అంత ఎఫెక్ట్

play12:14

చూపిస్తుంది అందుకే ఇలాంటి ఆక్రమణలు

play12:16

తొలగించడం మీద దృష్టి పెట్టకపోతే మాత్రం

play12:19

కచ్చితంగా సమీప భవిష్యత్తులోనే ఇంతకు అనేక

play12:21

వందల రెట్ల ఎక్కువ ప్రభావాన్ని కూడా ఫేస్

play12:23

చేయాల్సిన పరిస్థితుల్లోకి మొత్తం

play12:25

వెళ్ళిపోవచ్చు సో మీ అభిప్రాయం ఏంటో

play12:27

కామెంట్ చేయండి మరో వీడియో తో మళ్ళీ

play12:28

కలుస్తాను థాంక్యూ సో మచ్

play12:30

[సంగీతం]

Rate This

5.0 / 5 (0 votes)

Etiquetas Relacionadas
FloodsTelanganaDisaster ReliefCommunity ImpactResilienceIndiaNatural DisastersEmergency ResponseClimate ChangeHumanitarian Crisis
¿Necesitas un resumen en inglés?