No Cost EMI SCAM in Telugu | EMI SCAM | No Cost EMI | in Telugu

Tharun Telugu Tech
15 Sept 202406:21

Summary

TLDRIn this video, the speaker discusses financial awareness related to 'No-Cost EMI' schemes often used during sales on platforms like Amazon and Flipkart. He explains how banks sometimes add hidden charges under processing fees and taxes on interest, which could increase the final amount paid. The speaker advises caution when opting for No-Cost EMI and suggests ways to avoid these extra costs by understanding bank loopholes and carefully reviewing transaction statements. The video aims to educate viewers on saving money and avoiding potential scams in financial transactions.

Takeaways

  • 🔍 The video is a detailed analysis of the 'No Cost EMI' schemes offered by banks and financial institutions.
  • 💡 It cautions viewers to be vigilant as these schemes may not always be as beneficial as they seem, with hidden charges.
  • 📈 The presenter explains that customers opting for 'No Cost EMI' might end up paying more due to the interest accumulated over the duration of the loan.
  • 💰 The video mentions that banks may charge a processing fee, which is an additional cost that customers should be aware of.
  • 📉 It discusses how 'No Cost EMI' can lead to a higher effective cost than the actual price of the product due to the interest converted into EMIs.
  • 🚫 The script advises against directly purchasing through 'No Cost EMI' without comparing the total cost.
  • 🏦 It highlights that private banks like HDFC, Axis, and Kotak are known for their 'No Cost EMI' offers but may have extra charges.
  • 📊 The presenter shares a personal example, calculating the actual cost of a product with 'No Cost EMI' versus the total amount paid after interest and taxes.
  • 📝 The video script emphasizes the importance of understanding the terms and conditions, including the processing fee and interest rate, before opting for 'No Cost EMI'.
  • ⏰ It suggests that viewers should wait for offers or discounts directly from banks to get the best deal on 'No Cost EMI'.

Q & A

  • What is the main topic discussed in the video?

    -The main topic discussed in the video is the concept of 'No Cost EMI' and its implications on consumers, particularly focusing on hidden charges and how it affects the cost of products.

  • What are the potential issues with No Cost EMI as mentioned in the video?

    -The video highlights that No Cost EMI may come with hidden charges, and customers might end up paying more than the actual cost of the product due to interest and additional charges.

  • How does the video suggest consumers should approach No Cost EMI offers?

    -The video advises consumers to be vigilant and understand the terms and conditions of No Cost EMI offers, including any hidden charges, before making a purchase.

  • What is the role of banks in No Cost EMI transactions as discussed in the video?

    -Banks play a role in No Cost EMI transactions by providing the credit facility and charging interest on the outstanding amount. However, they may not always disclose the extra charges clearly.

  • What are the additional charges that customers might encounter with No Cost EMI?

    -Customers might encounter additional charges such as processing fees, GST on interest, and other bank charges that are not always clearly communicated.

  • How does the video explain the difference between actual cost and the cost after availing No Cost EMI?

    -The video explains that the actual cost of a product might be lower than what customers end up paying through No Cost EMI due to the accumulation of hidden charges and interest.

  • What is the suggestion for customers who are considering No Cost EMI for high-value products?

    -The video suggests that customers should compare the total cost of the product with and without No Cost EMI to understand the actual savings or additional costs they might incur.

  • Are there any specific banks or financial institutions mentioned in the video that are known for transparent No Cost EMI practices?

    -The video does not specifically name any banks or financial institutions but encourages consumers to check with their banks for transparent No Cost EMI offers.

  • What is the advice given in the video for consumers to save money while using No Cost EMI?

    -The video advises consumers to negotiate for better deals or discounts before availing No Cost EMI and to be aware of all charges to save money.

  • How does the video address the issue of tax on interest for No Cost EMI?

    -The video addresses the issue by explaining that there is an 18% tax on the interest charged for No Cost EMI, which is an additional cost that customers need to consider.

  • What is the final message or call to action for viewers in the video regarding No Cost EMI?

    -The final message is for viewers to be cautious and well-informed about No Cost EMI offers, to compare costs, and to negotiate for better deals to ensure they are not paying more than necessary.

Outlines

00:00

💡 Understanding EMI and Hidden Charges

The video begins by introducing the topic of financial literacy, focusing on the hidden pitfalls of 'No Cost EMI' offers during major sales on platforms like Amazon and Flipkart. The presenter explains that while the term 'No Cost EMI' suggests that there are no extra charges, banks often apply hidden fees under the guise of processing fees or interest. These are not disclosed upfront, leading to consumers unknowingly paying more than the actual product price. The speaker highlights that savvy buyers exploit loopholes in banking rules and save money, but most people fall into the trap of extra charges.

05:01

📊 How Banks Add Hidden Costs to EMIs

In this section, the presenter breaks down how private banks, especially ICICI and SBI, apply additional charges to 'No Cost EMI' plans. He provides a detailed explanation of how banks use processing fees, ranging from ₹200 to ₹300 plus GST, and how these fees add up. The video discusses the example of a ₹40,000 product where, despite discounts, hidden charges such as interest and taxes are applied, inflating the total cost. The presenter advises viewers to be cautious and to call their bank to confirm whether additional taxes or interest are being charged, even when availing of 'No Cost EMI'.

Mindmap

Keywords

💡No-Cost EMI

A financing option where customers can purchase a product in installments without paying additional interest. In the video, it is explained that while it appears as 'no cost,' hidden charges like processing fees and taxes can inflate the cost. The video discusses how banks use this tactic to charge more than the advertised amount.

💡Hidden Charges

These are costs not explicitly disclosed upfront to the consumer but added later in the transaction. The video explains how banks apply these charges in 'no-cost EMI' schemes through fees like processing fees or taxes, which increase the total amount a customer ends up paying.

💡Processing Fee

A one-time charge imposed by banks or financial institutions for handling a loan or EMI application. The video mentions that banks often charge a minimum of ₹200 plus GST as a processing fee in no-cost EMI transactions, which is one of the hidden costs.

💡Interest

The cost of borrowing money, usually a percentage of the loan amount. Although 'no-cost EMI' is marketed as interest-free, the video explains that banks often adjust the product price or add hidden charges that effectively function as interest.

💡RBI Guidelines

Regulations issued by the Reserve Bank of India to govern financial transactions, including loans and EMIs. The video highlights that under RBI guidelines, no EMI should be interest-free, but banks use loopholes to present schemes as 'no-cost EMI' while still charging extra.

💡Private Banks

Banks like HDFC, Axis, and Kotak mentioned in the video as the ones providing no-cost EMI options. The video suggests that these banks offer more hidden charge schemes compared to public sector banks like SBI, which are more transparent.

💡Loop Holes

Gaps or ambiguities in laws or guidelines that companies exploit for financial gain. The video describes how some knowledgeable consumers can exploit loopholes in no-cost EMI schemes to save money, while most others unknowingly pay extra.

💡GST

Goods and Services Tax applied to products and services, including hidden fees in financial transactions. The video talks about how GST is applied on processing fees and interest, further increasing the cost of 'no-cost EMI' transactions.

💡EMI Schedule

A plan that outlines the monthly payment amounts and durations for an EMI purchase. The video explains how different EMI schedules affect the overall cost, with extra charges sometimes being added to each installment.

💡Discount

A reduction in the price of a product, often used to attract buyers. The video explains that while some 'no-cost EMI' schemes offer discounts, these are often nullified by the hidden charges or interest applied later.

Highlights

The video discusses the importance of being vigilant about financial topics that may not seem exciting but are crucial.

It mentions sharing the video with friends if they are interested in financial topics like No Cost EMI.

The video talks about the popularity of No Cost EMI on platforms like Amazon and Flipkart.

It explains that many people are paying cash for purchases during sales, which is more than those using EMI.

The video highlights that customers are more inclined to purchase without interest if they are told the product is interest-free.

It points out that banks may charge hidden fees without the customer's knowledge.

The video discusses the RBI guidelines regarding loop holes in No Cost EMI.

It explains how some people save a significant amount by using No Cost EMI instead of traditional EMI.

The video provides an example of how much one can save by using No Cost EMI on a product worth ₹40000.

It mentions that some banks offer No Cost EMI without any extra charges.

The video explains the concept of processing fees and how they are applied by different banks.

It provides a detailed breakdown of costs associated with No Cost EMI, including taxes.

The video suggests ways to avoid extra charges when using No Cost EMI.

It gives advice on how to negotiate with banks to avoid extra charges on No Cost EMI.

The video mentions that some banks are more transparent about charges associated with No Cost EMI.

It provides a comparison of different bank's No Cost EMI offers and their associated charges.

The video concludes with a call to action for viewers to subscribe for more informative content.

Transcripts

play00:00

ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి ఏదో ఆడతా

play00:01

పాడతా చూసే టాపిక్ ఏదో కాదు ఫైనాన్షియల్

play00:03

టాపిక్ కాబట్టి కుదిరితే మీ ఫ్రెండ్స్ కి

play00:05

కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి కొంచెం

play00:06

సిన్సియర్ గా వినండి వీడియో హాయ్

play00:07

ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్

play00:08

మంత్ ఎండ్ లో సేల్స్ వస్తున్నాయి amazon

play00:10

నుంచి గ్రేట్ ఇండియన్ సేల్స్ flipkart

play00:11

నుండి బిగ్ బిన్ డేస్ అని చెప్పని బట్ ఈ

play00:13

సేల్స్ లో చాలా మంది క్యాష్ ఇచ్చి

play00:14

డైరెక్ట్ గా పర్చేస్ చేసే కంటే కూడా ఈఎంఐ

play00:16

లో పర్చేస్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ

play00:17

ఉంటారు ఎందుకు అసలు ఈఎంఐ లో పర్చేస్

play00:19

చేస్తారంటే నో కాస్ట్ ఈఎంఐ ఇంట్రెస్ట్

play00:20

లేకుండా ప్రొడక్ట్ ఇస్తాము అని చెప్పి అని

play00:22

కస్టమర్ మైండ్ ని చేంజ్ చేస్తూ ఉంటారు

play00:23

మనకి చెప్పి ఈఎంఐ రూపంలో చార్జ్ చేసే

play00:25

దాన్ని ఏమనగానే చెప్పకుండా చార్జ్ చేసే

play00:27

కొంత అమౌంట్ ఉంటుంది దాన్ని బ్యాంకు

play00:28

వాళ్ళు హిడెన్ చార్జెస్ అని పిలుస్తూ

play00:29

ఉంటారు మనకు తెలియకుండా మనకి చెప్పిన

play00:31

దానికంటే ఎక్స్ట్రా చార్జ్ చేస్తుంది

play00:32

కాబట్టి స్కామ్ అని పిలుస్తాం అండ్

play00:33

కొంతమంది వెరీ లిమిటెడ్ పీపుల్ బ్యాంకింగ్

play00:35

లో ఉండే లూప్ హోల్స్ తెలిసిన వాళ్ళు ఆర్

play00:37

ఎల్స్ ఈ rbi గైడ్లైన్స్ లో లూప్ హోల్స్

play00:39

తెలిసిన వాళ్ళు ఈ నో కాస్ట్ ఈఎంఐ ని ఒక

play00:40

వరం లాగా తీసుకొని చాలా అమౌంట్ సేవ్

play00:42

చేసుకొని ఉంచుకుంటారు ఎగ్జాంపుల్ ఒక

play00:43

ప్రొడక్ట్ ₹40000 లో వస్తుంది అనుకోండి నో

play00:45

కాస్ట్ emi ని యూస్ చేసుకొని వాడు ₹36000

play00:48

₹37000 కొనుక్కుంటాడు లేదు ₹1000 లాప్టాప్

play00:50

మీరు టార్గెట్ కింద పెట్టుకున్నారు అది

play00:51

యాక్చువల్లీ లక్ష రూపాయలు అయితే ఇతను

play00:52

కొనుక్కునేటప్పుడు ₹92000 91000 ఆల్మోస్ట్

play00:55

90000 అరౌండ్ లో కొనుక్కుంటాడు జస్ట్

play00:56

బికాజ్ ఆఫ్ దిస్ నో కాస్ట్ emi లూప్ హోల్

play00:58

అండ్ ఇంకొంతమంది 40 ప్రొడక్ట్ కి ₹43000

play01:01

₹42000 కడతా ఉంటారు కొంతమంది 40 కి 40

play01:04

మాత్రమే కడతారు అసలు ఇలా ఎలా జరుగుతుంది

play01:06

నో కాస్ట్ ఈఎంఐ లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్

play01:07

ఏంటి అనే దాని గురించే ఈ వీడియోలో నేను

play01:09

క్లుప్తంగా మాట్లాడుతా వీడియోని ఎండ్ వరకు

play01:10

చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా టాపిక్

play01:12

లోకి వెళ్తే మీకు నాలుగైదు రకాల డిఫరెంట్

play01:14

డిఫరెంట్ ఈఎంఐ షెడ్యూల్స్ అయితే

play01:15

చూపిస్తాను మీరు ఎక్స్ట్రా చార్జ్

play01:16

చేయబడతారా లేదా అని చెప్పని ఒక అవగాహన

play01:18

అయితే మీకు ఖచ్చితంగా వచ్చిద్ది ప్రైవేట్

play01:19

బ్యాంక్స్ ఉంటాయి hdfc కానీ ఆక్సిస్ కానీ

play01:21

కోటక్ కానీ ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ లో

play01:23

నో కాస్ట్ emi తీసుకోవడానికి ట్రై చేయండి

play01:24

sbi లో గాని icici వీటిలో మాత్రం నో

play01:27

కాస్ట్ emi మోస్ట్లీ నాకైతే ఎక్స్ట్రా

play01:29

చార్జ్ చేసిన ఉన్నాయి అందుకనే నేను

play01:30

సజెస్ట్ చేయను అప్పుడప్పుడు sbi అయినా

play01:32

మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండిద్ది కానీ

play01:33

ఐసిఐసిఐ మాత్రం ఎవ్రీ టైం వీళ్ళు

play01:35

ఎక్స్ట్రా చార్జ్ చేస్తూనే ఉంటారు ఎలా

play01:37

అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను అన్న

play01:38

₹20000 ప్రొడక్ట్ కి నా దాంట్లో 17000

play01:40

18000 కట్ అయింది అన్న మిగతా 2000 కట్

play01:42

అవ్వలేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు rbi

play01:44

రూల్స్ ప్రకారం వితౌట్ ఇంట్రెస్ట్ ఎవరికీ

play01:45

కూడా ఈఎంఐ అయితే ఇవ్వకూడదు అసలు ఈ నో

play01:47

కాస్ట్ ఈఎంఐ ఎలా నడిచింది అందరికీ తెలిసి

play01:49

ఏ కళ్ళు కప్పకుండా మన దగ్గర తీసుకునే

play01:51

చార్జ్ ఏంటి అంటే దీన్ని వీళ్ళు

play01:52

ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి పిలుస్తూ

play01:54

ఉంటారు ఒక్కొక్క బ్యాంకు మినిమం 200 ప్లస్

play01:56

జిఎస్టి చార్జ్ చేస్తాయి కొన్ని బ్యాంక్స్

play01:57

300 ప్లస్ జిఎస్టి చార్జెస్ ఉంటాయి ఫస్ట్

play01:59

పిడి ప్రాసెసింగ్ ఫీ దగ్గర పడింది కాబట్టి

play02:00

ఈ 215 315 నో పక్కకు పెట్టండి మాక్సిమం

play02:03

7.5% వరకు లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా

play02:05

తీసుకోవచ్చు బ్యాంక్ ఏం చేస్తుందంటే నేను

play02:07

స్క్రీన్ షాట్ కూడా వేస్తున్నాను ఒకసారి

play02:08

చూడండి అందులో ప్రిన్సిపల్ అమౌంట్

play02:10

₹38254 దాని మీద నో కాస్ట్ emi అంటే

play02:13

బ్యాంక్ మినిమమ్ ఛార్జ్ చేయాల్సిన 7.5%

play02:15

ఏదైతే ఉంటుందో అది ₹1514 వచ్చింది ఫస్ట్

play02:18

డిస్కౌంట్ కింద మీ క్రెడిట్ కార్డు లో

play02:20

నుంచి ₹38200 ఏదైతే ఉందో అది కట్ చేయకుండా

play02:22

దాంట్లో 1500 తీసేసి 36000 చిల్లర ఏదైతే

play02:25

ఉంటుందో అది వరకు మాత్రమే కట్ చేస్తుంది

play02:26

కానీ ఈఎంఐ ని డివైడ్ చేసేటప్పుడు

play02:28

ఎగ్జాంపుల్ మనం సిక్స్ మంత్స్ కి ఈఎంఐ

play02:29

డివైడ్ డివైడ్ చేస్తున్నాం అనుకోండి మనకి

play02:31

కార్డులో కట్ అయిన ₹36740 డివైడ్ చేయరు

play02:33

యాక్చువల్ అమౌంట్ ఉంది కదా

play02:35

38254 దీన్ని ఆరు భాగాలుగా సిక్స్ మంత్స్

play02:38

ఈఎంఐ పెట్టుకుంటే ఆరు భాగాలుగా కట్

play02:39

చేస్తారు ఆరు నెలలకు కన్వర్ట్ చేసినప్పుడు

play02:41

ఈఎంఐ ఎంత వచ్చిద్ది నెలకి 6375 ఇందులో

play02:44

ఇందాక మనకి 1600 డిస్కౌంట్ ఇచ్చాడు కదా

play02:46

అది యాడ్ చేస్తాడు ఆ 1600 ని సిక్స్

play02:47

మంత్స్ కి డివైడ్ చేసి ప్రతి నెల ఈఎంఐ మీద

play02:49

యాడ్ చేస్తాడు ఇక్కడికి అంతా బానే ఉంది నా

play02:51

దగ్గర ₹1 ఎక్స్ట్రా తీసుకోకుండా ముందే

play02:53

డిస్కౌంట్ ఇచ్చేసి ఆ డిస్కౌంట్ ని వీడు

play02:54

ఈఎంఐ లో యాడ్ చేసుకుంటాడు నాకేం రూపాయి

play02:56

పోయింది ఏం లేదు కానీ నాను ఫోన్ లో icici

play02:58

sbi ఎలా చేసినాయి అంటే ప్రతి బ్యాంకు కూడా

play03:00

ఈఎంఐ ఇష్యూ చేసేటప్పుడు ప్రిన్సిపల్

play03:02

అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు సెపరేట్

play03:03

సెపరేట్ గా ఉంటాయి ప్రిన్సిపల్ మీద టాక్స్

play03:05

ఏమి వేయరు కానీ ఇంట్రెస్ట్ మీద 18% టాక్స్

play03:07

వేస్తారు ఇదే పెద్ద స్కామ్ ఇప్పుడు ఇందాక

play03:08

నేను చెప్పిన ఈ 6375 లో 5947 ప్రిన్సిపల్

play03:11

అమౌంట్ అయితే ₹428 ఇంట్రెస్ట్ ఈఎంఐ నెల

play03:14

మీద ఆ ₹428 మీద 18% టాక్స్ వేస్తారు అది

play03:17

ఫస్ట్ నెలలో మీకు ₹77 గా స్టార్ట్ అయ్యి

play03:19

ఆరో నెల ఎండ్ అయ్యేటప్పటికి టాక్స్ ₹272

play03:21

అవుతుంది ఓన్లీ ఈ ఇంట్రెస్ట్ మీద చార్జ్

play03:23

చేసే టాక్స్ ట్యాబ్ ఏదైతే ఉంటుందో దీన్ని

play03:25

యాడ్ చేసుకుంటే మనకి అరౌండ్ ఒక ₹600

play03:27

అవుతుంది అంటే స్టార్టింగ్ లో మనం కట్టిన

play03:28

ఈ ₹350 ప్రాసెసింగ్ ఉంది చూసారా ఆ 350 కి

play03:31

మళ్ళీ ఈ 600 యాడ్ చేసుకుంటే దాదాపు ₹1000

play03:33

మనం ఎక్స్ట్రా కడుతున్నాం ₹38000

play03:35

ప్రొడక్ట్ కి ₹39000 వరకు కడుతున్నాం మనం

play03:37

ముందే మెన్షన్ చేయనందుకు దీన్ని మనం

play03:39

స్కామ్ అని చెప్పని పిలుస్తాం ఇలా

play03:40

మాక్సిమం టైమ్స్ లో జరుగుతూనే ఉంటుంది

play03:41

అర్థమైందా ఈఎంఐ మీద టాక్స్ వేయరు ఈఎంఐ మీద

play03:44

ఇంట్రెస్ట్ వస్తుంది చూసారా అంటే వీడు

play03:45

ఏదైతే డిస్కౌంట్ అమౌంట్ ఇచ్చాడో ఆ

play03:47

డిస్కౌంట్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వేసి

play03:49

దాన్ని మనకి తీసుకుంటున్నాడు 1600 ఏదో నో

play03:51

కాస్ట్ ఈఎంఐ లో డిస్కౌంట్ వచ్చిందని మనం

play03:52

అనుకుంటాం దాని మీదే వీళ్ళు టాక్స్ అని

play03:54

బిజినెస్ చేస్తా ఉంటారు నేను పర్చేస్

play03:55

చేసిన ఈఎంఐ లు అన్నీ కూడా నార్మల్ టైమ్స్

play03:57

లో పర్చేస్ చేస్తున్న ప్రైవేట్ బ్యాంక్స్

play03:58

నుంచి hdfc axis కోట్ వీటి నుంచి పర్చేస్

play04:00

చేస్తున్నాను అండ్ వీడియో మధ్యలో

play04:01

వచ్చినందుకు సారీ ఇలాంటి కంటెంట్ చాలా

play04:03

రీసెర్చ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా నేను

play04:05

మీ ముందుకు తీసుకొని వస్తున్నా కంటెంట్

play04:06

ఇప్పటి వరకు చూసి వర్త్ ఉందనుకునే వాళ్ళు

play04:08

మాత్రం 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా

play04:10

దగ్గరలో ఉన్నాను మీరు కూడా 1000 లో జాయిన్

play04:11

అయ్యి సపోర్ట్ చేయండి 1000 అయిన తర్వాత

play04:13

ఇంకా కాన్ఫిడెంట్ గా ఎంతో మంచి కంటెంట్ మీ

play04:15

ముందుకు తీసుకొస్తూనే ఉంటా నేను ఫోన్స్

play04:17

కూడా కొన్ని రివ్యూస్ చేస్తున్నాను అవి

play04:18

కూడా ఒకసారి మన ఛానల్ ఉంటే చెక్ చేయండి

play04:20

అన్నీ నచ్చి వర్త్ అనుకుంటేనే సబ్స్క్రైబ్

play04:22

చేసి సపోర్ట్ చేయండి నేను ఫస్ట్ బ్యాంకు

play04:23

కి ఫోన్ చేసి ఈఎంఐ ఇంట్రెస్ట్ మీద టాక్స్

play04:25

ఏమైనా ఉండిద్దా అని చెప్పి అని కనుక్కుంటా

play04:26

అండ్ సమ్ టైమ్స్ వీళ్ళ వెబ్సైట్ లోనే

play04:28

చూపించేసిద్ది ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో

play04:30

దీని మీద టాక్స్ అనేది ఎక్స్క్లూడ్ అయ్యి

play04:31

ఉంది టాక్స్ ఇంక్లూడ్ చేయలేదు అది సెపరేట్

play04:33

గా మీరు పే చేసుకోవాలని ఒక్కొక్కసారి

play04:34

మెన్షన్ చేసేస్తారు అప్పుడు డైరెక్ట్ గా

play04:36

మీరు అసలు నో కాస్ట్ చేయమని రిజెక్ట్

play04:37

చేసేసేయొచ్చు అలా చేయని పక్షాన మీరు

play04:39

బ్యాంకు కి కాల్ చేసి నా ఇంట్రెస్ట్ మీద

play04:41

నేను టాక్స్ పే చేయాలా సపరేట్ గా అని

play04:43

అడగండి ఒకవేళ టాక్స్ పే చేయాలంటే అది నో

play04:45

కాస్ట్ కాదు ఇంకా నో కాస్ట్ ఎలా అయిద్ది

play04:46

అని చెప్పి క్యాన్సల్ చేసేసుకోవచ్చు సో

play04:47

ప్రాసెసింగ్ ఫీజు ఈఎంఐ లో ఇంక్లూడ్ అయ్యే

play04:49

ఇంట్రెస్ట్ మీద సపరేట్ అడిషనల్ టాక్స్ సో

play04:52

జాగ్రత్తగా నేను చెప్పినట్లు చూసుకుంటే

play04:53

వెబ్సైట్ లో కనబడితే ఓకే లేకపోతే వెంటనే

play04:55

బ్యాంకు కి కాల్ చేసి చెక్ చేసుకొని ఆ

play04:57

తర్వాత మీ ట్రాన్సాక్షన్ మీరు పెట్టుకోండి

play04:58

అండ్ స్టార్టింగ్ లో ఇదే కోస్ట్ ఈఎంఐ ని

play05:00

అడ్డం పెట్టుకొని ₹30000 ప్రొడక్ట్ ని ఏ

play05:02

26 కో 27 కో కొనరా అని చెప్పాను అది ఎలా

play05:04

అంటే మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ ఈ ₹38000

play05:07

తీసుకుందాం ఆ ఇంట్రెస్ట్ ని బ్యాంకే

play05:08

ముందుగా మనకి డిస్కౌంట్ ఇచ్చేస్తున్నట్టు

play05:10

₹1600 1700 కట్ చేసేసి ₹36000 మన దగ్గర

play05:13

చార్జ్ చేశారు కదా ఏదైతే ఆర్డర్ పెట్టామో

play05:14

ఆ ప్రొడక్ట్ మనకి డెలివరీ అయిన వెంటనే

play05:16

బ్యాంక్ స్టేట్మెంట్ అవ్వకముందే మీరు

play05:18

ట్రాన్సాక్షన్ చేసిన దగ్గర నుంచి మీ

play05:20

బ్యాంకింగ్ స్టేట్మెంట్ డేట్ ఉండిద్ది ఆ

play05:21

స్టేట్మెంట్ కి ముందుగానే క్రెడిట్ కార్డ్

play05:23

కస్టమర్ కేర్ కి కాల్ చేసేసి నేను ఒక లోన్

play05:25

పెట్టుకున్నాను నాకు డబ్బులు ఎన్ని నేను ఆ

play05:27

న్లో ఇప్పుడే క్లోజ్ చేసేద్దాం

play05:28

అనుకుంటున్నాను స్టేట్మెంట్ జనరేట్

play05:29

అవ్వకముందే అని మీరు మెన్షన్ చేస్తే

play05:32

ఎంతైతే అమౌంట్ వాళ్ళు కట్ చేసుకున్నారో

play05:34

అది ఈఎంఐ కి కన్వర్ట్ అవ్వకముందే టోటల్

play05:36

అమౌంట్ ని మీరు క్లియర్ చేసేయవచ్చు

play05:38

తెలివిగా మళ్ళీ మీ యాప్ లో మీరు వెళ్లి

play05:39

డబ్బులు కట్టేసేయమాకండి ఈఎంఐ షెడ్యూల్

play05:41

అనేది జనరేట్ అయిపోయిద్ది మీరు అలా

play05:43

చేయకుండా కచ్చితంగా కస్టమర్ కేర్ కి కాల్

play05:45

చేసి మాత్రమే ఆ లోన్ ని ఫర్దర్ గా ఈఎంఐ కి

play05:47

కన్వర్ట్ చేయొద్దు నేను ఇప్పుడే క్లియర్

play05:48

చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే

play05:50

స్టార్టింగ్ లో వాడు ఇచ్చిన డిస్కౌంట్

play05:51

ఏదైతే ఆ 16 1700 ఉందో అది మినహాయించి

play05:54

₹38000 ప్రొడక్ట్ లో మీకు కట్ అయిన ₹36000

play05:57

మాత్రమే మీరు కట్టుకొని ఎక్స్ట్రా అమౌంట్

play05:58

బెనిఫిట్ గా మీరు పొందొచ్చు సో నో కాస్ట్

play06:00

emi లో మీరు ఒకవేళ ఉపయోగించుకోవాలనుకుంటే

play06:01

ఉండే లూప్ హోల్ ఇది బట్ మెజారిటీ ఆఫ్ ది

play06:03

మెంబెర్స్ ఇలా మిగిల్చుకోకుండా ఇందాక నేను

play06:05

చెప్పినట్లు ఎక్స్ట్రా డబ్బులే

play06:06

పోగొట్టుకుంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా

play06:07

వ్యవహరించండి ఈ నో కాస్ట్ emi లో సో ఇది

play06:09

ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాల్టి మీ వీడియో ఈ

play06:10

వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను

play06:11

కచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను

play06:12

నచ్చినట్లైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్

play06:14

అందరికీ షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి

play06:15

వీడియో తో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ

play06:17

ముందుకు తిరిగి వస్తా అంటిల్ దెన్ దిస్

play06:18

ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్

play06:20

జై హింద్

Rate This

5.0 / 5 (0 votes)

Ähnliche Tags
Financial AdviceNo-Cost EMIsHidden ChargesConsumer AwarenessBanking InsightsSaving TipsLoan StrategiesCost ComparisonFinancial PlanningEMI Trap
Benötigen Sie eine Zusammenfassung auf Englisch?