ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? Shyamala Devi About Prabhas Health Diet secretes | iDream

iDream Prime
13 Sept 202410:33

Summary

TLDRThe transcript appears to be a conversation in Telugu, discussing various topics such as food preferences, particularly fish and its preparation, the importance of enjoying meals with family and friends, and the impact of seasons on food choices. It also touches on the significance of respecting elders and the joy of shopping, with a humorous anecdote about purchasing saris. The speaker shares personal experiences and advice, emphasizing the value of happiness and contentment in life.

Takeaways

  • 😀 The speaker expresses a deep appreciation for Krishna Raju, indicating a close relationship and high regard for him.
  • 🍽️ There is a focus on food and dining experiences, with mentions of various dishes and the importance of enjoying meals with family and friends.
  • 👨‍👩‍👧‍👦 The script emphasizes the value of family and togetherness, suggesting that these are central themes in the speaker's life.
  • 🎬 There is a mention of the film industry and the impact of Krishna Raju's 50 years of contribution, indicating a discussion about his career and legacy.
  • 👔 The speaker talks about the importance of dressing well and the joy of shopping for clothes, suggesting a personal interest in fashion.
  • 🏡 The script includes a discussion about homes and the comfort found in familiar places, hinting at a sense of belonging and nostalgia.
  • 🌍 There are references to traveling and the experiences gained from visiting different countries, suggesting a global perspective.
  • 💼 The speaker mentions politics and the balance between public life and personal values, indicating a discussion about the challenges of public service.
  • 👶 The script highlights the importance of supporting and respecting family members, regardless of their age or status.
  • 📞 There is a mention of phone calls and the anticipation of visits, suggesting a theme of connection and anticipation.

Q & A

  • What is the main topic of discussion in the script?

    -The main topic of discussion revolves around the life and preferences of a person named Krishna Raju, including his food preferences, family values, and experiences.

  • What does Krishna Raju enjoy eating according to the script?

    -Krishna Raju enjoys eating fish, specifically mentioning 'chepa pulusu' (a traditional Andhra Pradesh fish curry), and biryani made from fish.

  • What is the significance of the term 'chepa' in the context of the script?

    -The term 'chepa' refers to a type of fish that is highly regarded and enjoyed by Krishna Raju, indicating a preference for specific varieties of fish in the local cuisine.

  • How does the script describe Krishna Raju's approach to life?

    -The script describes Krishna Raju's approach to life as one that values family, enjoyment of good food, and maintaining a balance between work and personal life.

  • What is the mention of 'East West' in the script about?

    -The mention of 'East West' refers to a location where good fish is available, suggesting that Krishna Raju appreciates the quality of fish from different regions.

  • What does the script imply about Krishna Raju's influence on others?

    -The script implies that Krishna Raju has a significant influence on others, as he is able to inspire and guide people around him, including his family and friends.

  • What is the context of the discussion about 'shopping' in the script?

    -The discussion about 'shopping' is in the context of Krishna Raju's wife's shopping experience in Delhi, where she bought sarees and the prices are mentioned, indicating a fondness for shopping and fashion.

  • What does the script reveal about Krishna Raju's attitude towards his family?

    -The script reveals that Krishna Raju has a strong bond with his family, showing care and respect for their preferences and well-being.

  • What is the significance of the number '50' mentioned in the script?

    -The number '50' signifies a milestone, possibly referring to 50 years of service or contribution in the film industry by Krishna Raju or someone he is associated with.

  • How does the script portray Krishna Raju's public image?

    -The script portrays Krishna Raju's public image as one of respect and admiration, with people looking up to him and valuing his presence and opinions.

  • What is the script's perspective on Krishna Raju's political involvement?

    -The script suggests that Krishna Raju is involved in politics and is respected for his political contributions, with people from different regions acknowledging his influence.

Outlines

00:00

🍽️ Culinary Preferences and Family Traditions

The speaker discusses their personal food preferences and the importance of meals in their life. They mention the need to cater to everyone's tastes, especially when it comes to large family gatherings. The paragraph highlights the variety of dishes enjoyed, such as traditional Andhra cuisine, and the speaker's fondness for seafood, particularly fish. There's a mention of seasonal foods and the anticipation of certain dishes during specific times of the year. The speaker also talks about the influence of their father, Krishna Raju, on their culinary choices and the family's love for good food. The narrative includes a personal anecdote about making fish at home and the joy of sharing meals with family and friends.

05:00

👨‍👩‍👧‍👦 Family Values and Respect for Elders

This paragraph delves into the family's values, particularly the respect for elders and the joy of family gatherings. It speaks about the anticipation of the father's visits and the excitement it brings to the family. The speaker reflects on the father's influence, not just within the family but also in the political and film industries. There's a mention of the father's ability to balance his personal and professional life, and the respect he commands from his peers. The paragraph also touches upon the importance of family in the speaker's life, the legacy of their father, and the mutual respect and love within the family.

10:00

🎬 The Impact of Fame and Public Life

The final paragraph discusses the impact of fame and public life on the family, especially the father's public image and how it affects their private life. It talks about the father's dedication to his fans and the public's love for him. The speaker shares their own experiences with fame and the support they receive from their family, particularly their father. There's a reflection on the balance between public duties and personal life, and the importance of maintaining a positive public image. The paragraph concludes with a mention of the father's influence on the speaker's life and the family's collective respect and admiration for him.

Mindmap

Keywords

💡Carré

Carré refers to a type of French dish that is a mix of various ingredients, often including eggs and meat, served in a rectangular dish. In the context of the video, it seems to be a favorite dish of the person being discussed, indicating a preference for French cuisine. The script mentions, 'Carré' in a positive light, suggesting it is a dish that is enjoyed and perhaps associated with pleasant memories or experiences.

💡Seasonal food

Seasonal food is produce that is harvested, in-season, and typically at its peak in terms of flavor and nutritional value. The script mentions seasonal food in relation to the availability of certain fish like 'chepa' (a type of fish), indicating an emphasis on fresh and locally sourced ingredients. This concept is important as it reflects a culinary practice of using ingredients at their best, which is often healthier and more sustainable.

💡Biryani

Biryani is a flavorful rice dish of South Asian origin, made with spices, rice, and meat or vegetables. The script references 'Biryani' in the context of a special meal, suggesting it as a dish that is enjoyed and perhaps prepared for special occasions or gatherings. It's an example of the rich culinary culture and the importance of traditional dishes in celebrations.

💡Curry

Curry is a dish originating from the Indian subcontinent, which typically consists of meat, vegetables, or lentils cooked in a sauce or gravy. The script mentions 'curry' in the context of a preferred food, indicating a love for spicy and flavorful dishes. It's a staple in many South Asian diets and is often associated with comfort and home-cooked meals.

💡Respect

Respect, in the context of the video, refers to the admiration and esteem one has for someone due to their character, achievements, or abilities. The script mentions respect in relation to the person's influence and impact on others, suggesting that they command a high level of respect due to their qualities and actions. This is evident in phrases like 'respect' being given to 'Krishna Raju', indicating a figure of authority and admiration.

💡Family values

Family values are the principles and beliefs that guide a family's actions and decisions. The script discusses the importance of family, suggesting that the person values close relationships and the support of loved ones. It's evident in the mention of family gatherings and the emphasis on spending time with family, which is a reflection of the cultural importance placed on family bonds and unity.

💡Cuisine

Cuisine refers to a style of cooking characterized by distinctive ingredients, techniques, and flavors. The script mentions various types of cuisine, including French and South Asian, indicating a diverse palate and an appreciation for different culinary traditions. It showcases the person's interest in food and their engagement with various food cultures.

💡Appreciation

Appreciation in this context means recognizing and expressing gratitude for something or someone's efforts. The script talks about appreciation in terms of acknowledging the person's influence and the joy they bring to others. It's evident in the desire to express gratitude for their presence and the impact they have on others' lives.

💡Influence

Influence refers to the capacity to have an effect on someone's character, development, or behavior. The script mentions influence in relation to the person's ability to inspire and guide others, suggesting that they have a significant impact on those around them. This is demonstrated through the admiration and respect they receive from others.

💡Cultural significance

Cultural significance pertains to the importance of something within a particular culture or society. The script discusses various foods and practices that hold cultural significance, such as 'chepa' fish and 'Biryani', indicating the deep-rooted traditions and the value placed on cultural heritage. It reflects the importance of preserving and celebrating one's cultural identity.

💡Adaptability

Adaptability is the ability to adjust to new conditions or changes. The script implies adaptability in the context of the person's life, suggesting that they have navigated various circumstances and changes with ease. It's evident in the discussion of their travels and the ability to enjoy different experiences, showcasing a flexible and open-minded nature.

Highlights

The importance of knowing one's preferences for meals and how it affects personal well-being.

The impact of a good career move and the significance of shooting well for a big career.

The anticipation of the arrival of a car and the excitement it brings to the elderly.

The joy of having delicious food during the right season, such as fish during the monsoon.

The preference for local fish and the desire for it to be available at home.

The concept of variety in food and the importance of seasonal eating.

The fame of a particular fish and its association with a well-known personality.

The art of cooking fish and the need to watch and learn from the experts.

The experience of cooking fish at home and the satisfaction it brings.

The importance of smelling the food before eating and the joy it brings to the senses.

The happiness that comes from a full and satisfying life, as exemplified by a well-known personality.

The value of friends and the anticipation of their visits, especially when they bring gifts.

The joy of shopping and the excitement of finding the perfect dress at a good price.

The importance of balance in life, as demonstrated by a well-known personality's approach to work and family.

The respect and admiration that a famous personality garners from the public and the industry.

The influence of a well-known personality on the political landscape and their impact on the community.

The importance of being present and engaged with the public, as emphasized by a respected figure.

The support and encouragement from family, especially in times of need or depression.

The anticipation of a visit from a well-known personality and the excitement it generates.

Transcripts

play00:00

[సంగీతం]

play00:01

ఆయన వదిలే ఎప్పుడు ఎక్కడికి అంటే ఆయనకి

play00:04

భోజనం కుదురుతుందో లేదో ఆయనకి ఇది అంతా

play00:08

ఎవరో ఏదో అనుకుంటారేమో అనేది లేదు నాకు

play00:12

కావాల్సింది ఏంటంటే ఆయన బాగా నేను

play00:14

చూసుకోవాలి అదొక్కటి ఆలోచించేదాన్ని నేను

play00:16

ఎక్కువగా మీరు క్యారియర్ కట్టి

play00:18

పంపించేవారా షూటింగ్లు అన్నిటికీ బాగా

play00:21

పెద్ద క్యారియర్ అందరూ ఓల్డ్ మంది ఉంటారు

play00:23

అది ఎప్పుడు క్యారేజ్ వస్తదా అని అక్కడ

play00:25

మేడం ఎప్పుడు పంపుతారు అని ఎదురు చూస్తా

play00:27

ఉండేవారు అక్కడ అందులో మీ రాజు వంటకాలన్నీ

play00:30

కూడా చాలా రుచిగా ఉంటాయి కదా చేపల పులుసు

play00:32

బిర్యానీ రొయ్యల కూర ఇంకా అన్ని టేస్టే

play00:36

ఉమ్ అందులోకి ఈ సీజన్ లో వచ్చే పులుసు చేప

play00:39

పులుసు అంటే అవును అవును చాలా కృష్ణంరాజు

play00:42

గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి ఇష్టం

play00:43

అండి ఇంకా ఈస్ట్ వెస్ట్ లో మంచి చేప

play00:46

పడింది అంటే మన ఇంటికి వచ్చేయాలి అది

play00:48

కృష్ణంరాజు గారు ఏమో నాకు కృష్ణంరాజు గారే

play00:51

నేర్పించారు మాకు అటు ఆంధ్ర సైడ్ ఆ పులస

play00:54

చేప అది అంత తెలియదు మాకు మాకు అంతా అటు

play00:57

సీ ఫుడ్ ఎక్కువ అలవాటు మాకు ఉమ్

play01:00

ఆ మాకు అటు అదే అలవాటు అన్నమాట ఏది ఆ

play01:04

వంజరం చేప అని కోనే చేప అని ఆ టైపు మేము

play01:07

ఎక్కువ కానీ ఇటు రాజు గారి వాళ్ళు అయితే

play01:10

ఇంకా అన్ని వాళ్ళకి ఏ సీజన్ లో ఏ ఫుడ్

play01:13

వస్తుందో ఆ సీజన్ ప్రకారంగా తినడం అది ఏ

play01:15

సీజన్ లో వస్తదండి పులుసు అని చాలా ఫేమస్

play01:18

అది అవును అది ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి

play01:20

ఇష్టం ఆ కృష్ణరాజు గారు నాకు నేర్పించారు

play01:23

అది ఎలా చేయాలి

play01:25

అంటే బాబుకి పులుసు చేయాలి అంటే ఇంకా ఆయన

play01:29

హడావిడి చూడాలి అన్నమాట ఆ పెద్ద బాజీ

play01:31

ఈరోజు నాకు చిట్ డే ఈరోజు తినేస్తాను

play01:34

అంటున్నప్పుడు డైట్ చేస్తారు కదా అంతే

play01:37

ఇంకా పులుసు చేప తయారు చేపించేసి అది ఒక

play01:41

వీడియో కూడా చేశాను నేను అప్పుడు ఏంటంటే

play01:43

రుచి చూసేవారు కాదు స్మెల్ ఉప్పు

play01:46

సరిపోయిందో లేదో వాసనతో చెప్పేసి ఆ ఉప్పు

play01:51

సరిపోయింది అదే అదే సంపూర్ణమైన అన్ని

play01:55

సంపూర్ణమైన జీవితం అంటే కృష్ణంరాజు

play01:57

గారేనండి అదే అదే బాబు కూడా అదే అంటారు

play01:59

అబ్బాయి ఎవరికైనా కూడా అలాంటి జీవితం

play02:01

రావాలి అంటే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా

play02:03

ఏమున్నా మనుషులు కళ్ళల్లో కనబడడం ఎప్పుడు

play02:06

ఎప్పుడా హ్యాపీనెస్ ఎవరైనా వస్తే భోజనం

play02:09

పెట్టడం ఇంకా ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు

play02:12

లండన్ లో డాక్టర్స్ అందరూ ఉమ్ ఫ్రెండ్స్

play02:15

ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్

play02:17

వచ్చినప్పుడు కృష్ణరాజు గారి మీ ఇంటికి

play02:18

వస్తున్నాను అంటే ముందు వాళ్ళని అడిగి

play02:19

తెలుసుకునే వాళ్ళు మీరు ఏం తింటారు మీరు

play02:21

మటన్ ఇష్టమా మీకు చికెన్ ఇష్టమా అలా ఉమ్

play02:24

అవి వాళ్ళకి ఇష్టం అని తెలుసుకొని అవి

play02:26

నాతో తయారు చేపించి పెట్టించి అయినా

play02:28

స్వయంగా వడ్డించాలి మళ్ళీ ఉమ్ ఉమ్ అది

play02:31

కొంతమందికి కాంబినేషన్ మేము మా ఇంట్లో

play02:34

బిర్యానీ ఆ పలావ్ రసం అంటాం రసాన్ని కూడా

play02:38

ఒక స్పెషల్ గా చేస్తాం ఆ కాంబినేషన్ చాలా

play02:40

బాగుంటది పలావు రసం కలిపి చాలా మందికి

play02:44

తెలియదు కదా అవును అవును ఆయన తిని ముందు

play02:47

కొంచెం పులావ్ వేసుకోండి అందులో కొద్దిగా

play02:49

చేపల పులుసు వేసి ఇంత రసం వేసుకొని తినండి

play02:52

అంటే ఆ టేబుల్ మీద వాళ్ళకి వంట

play02:54

అక్కడికక్కడ తయారు చేసి పెట్టేవారు

play02:55

అన్నమాట అంత ఇష్టం పెట్టడం అంత ఇష్టం

play02:58

ఆయనకి అంత ఇష్టం అండి వాళ్ళు తింటా ఉంటే ఆ

play03:01

కళ్ళల్లో ఆనందం అసలు మామూలుగా కాదు సో

play03:04

శ్యామలాదేవి గారు మీకు అంత ఇష్టపడి మీరు

play03:07

అంటే మీరు అరేంజ్డ్ అయినా కూడా పెళ్లి

play03:09

ఒకలా చూస్తే ఇష్టపడి చేసుకున్నట్టే మీరు

play03:11

ఎందుకంటే మీరు వారి పరిస్థితుల నుంచి

play03:13

ఇష్టం అన్ని లేదు నాకంటే పెద్దవారైనా నాకు

play03:15

ఇష్టం అని చేసుకున్నారు వారు కూడా మీ గుణం

play03:17

తెలుసుకుని చేసుకున్నారు కదా మీకు ఏం

play03:19

కొనిపెట్టారు పెళ్లి అయ్యాక అలా ఉండేదా

play03:22

షాపింగ్ లేకపోతే మీరే వెళ్లి చేసుకోవడమేనా

play03:24

నా ఇష్టం అన్నమాట నాకు ఏది కావాలన్నా

play03:26

ఫస్ట్ టైం మాత్రం నా మ్యారేజ్ అయ్యాక

play03:29

కృష్ణరాజు గారు ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ

play03:32

వెళ్ళాక ఆ వస్తున్నప్పుడు అక్కడ డ్రైవర్

play03:37

ని అడిగారండి ఇక్కడ మంచి షాప్స్ అవి

play03:39

ఉన్నాయి మేడం చీరలు కొనిపెట్టుక ఫస్ట్ టైం

play03:42

అక్కడ సౌత్ ఎక్స్ బాగా ఫేమస్ అన్ని

play03:44

బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి అక్కడికి వెళ్లి

play03:46

రెండు సారీస్ కొని తెచ్చారు ఫస్ట్ టైం అవి

play03:49

ఒకటేమో ఒక 25000 ఇంకొకటేమో 15000 అన్నమాట

play03:53

నీకు నచ్చాయి చీరలు లేకపోతే నెక్స్ట్ మనం

play03:55

వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు మేడం కి

play03:57

నచ్చకపోతే 15 డేస్ వరకు టైం ముందే వచ్చాక

play04:00

మార్చుకోవచ్చు అని చెప్పారన్నమాట నాకు

play04:02

చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఆయన

play04:04

చీరలు కొనిచ్చారు అలా దాచుకున్నాను

play04:07

ఇప్పటికి కూడా సారీస్ ఆయన ఫస్ట్ టైం కొని

play04:09

తెచ్చారు అవునా అవును కదా అంతకంటే అది

play04:11

అద్భుతమైన జ్ఞాపకం అవును అవునండి అది

play04:14

ఆయనకి విదేశాలు అది అన్నప్పుడు అప్పుడు

play04:16

ఫారెన్ సామాన్లు ఫారెన్ వెళ్తే కొన్ని

play04:19

తేవటం ఇక్కడ ఇవ్వడం అది పెద్ద గొప్ప కదండీ

play04:21

ఆ రోజుల్లో అవును కృష్ణంరాజు గారు ఎక్కువ

play04:23

వెళ్ళేవారు లండన్ అది ఏ సంవత్సరం ఇది అంటే

play04:27

లండన్ వెళ్ళింది ఎక్కువ ఫారిన్ ట్రిప్స్

play04:29

కృష్ణంరాజు గారు చాలా అప్పుడు ఫస్ట్

play04:32

సీతాదేవి గారు ఉన్నప్పటి నుంచి అలవాటు అంట

play04:34

అండి లండన్ వెళ్లి వన్ మంత్ సమ్మర్ వస్తే

play04:37

అక్కడ ఒక హౌస్ తీసేసుకొని వన్ మంత్ అక్కడే

play04:41

ఉండి బాగా ఫ్రెండ్ ఫ్రెండ్స్ తో అందరితోనే

play04:44

స్పెండ్ చేసి వచ్చేవారంట వస్తున్నప్పుడు

play04:46

ఏం కావాలని ఒక షాపు కి వెళ్తే పది షాపులు

play04:49

తిరగడం అది ఆయనకి ఇష్టం ఉండదు ఒక షాపులో

play04:51

ఏవి నచ్చుతాయి అక్కడే డజన్లే ఒకటి రెండు

play04:54

కొనడం కాదు ఇలా చేతికి ఎన్ని అందస్తున్ని

play04:57

కొనేయడం వేసేయడం ఇక్కడికి వచ్చి మంచి

play05:00

పిల్లలందరికీ ప్రభాస్ గారికి వీళ్ళందరూ

play05:02

చిన్న పిల్లలు కదా వాళ్ళందరికీ అందుకే

play05:05

బాబు కూడా అలవాటు ఉంది వెళ్ళినప్పుడు

play05:08

లాస్ట్ టైం వాళ్ళ పెద్దబాజు గారికి నాకు

play05:11

వాచెస్ అవి తెచ్చారు రోలక్స్ అయితే

play05:13

తెచ్చారన్నమాట ఎంత ఆనందం కొడుకు తెచ్చాడని

play05:16

ఈయన అన్ని వాడేసినవి చేసేసినవి అన్ని కానీ

play05:19

కొడుకు వేరు కదా అదే ప్రభాస్ ఎప్పుడు

play05:22

వచ్చినా ఒక రెండు గంటల ముందు ఫోన్

play05:24

చేస్తారు వాళ్ళు పెద్దబాజు పెద్ద బాజీ

play05:26

రోజు నేను వస్తున్నాను మిమ్మల్ని

play05:28

చూడడానికి చాలా సేపు చెప్పి కూర్చుందాం

play05:30

కొడుకు వస్తున్నాడు అన్ని చేసి ఏం కావాలి

play05:33

ఏంటో తయారు చేయించి ఆ వాచ్ పెట్టుకునేవారు

play05:36

కొడుకు కొన్న వాచ్ పెట్టుకొని అక్కడ

play05:39

కూర్చునేవారు అన్నమాట నేను చెప్తే ప్రభాస్

play05:43

గారు నవ్వేరు పెద్దవా అవన్నీ ఎప్పుడో మీరు

play05:46

మా చిన్నప్పుడు వాడేసినవే కదా ఇవన్నీని

play05:48

ఇవన్నీ మీకు కొత్త ఏంటి ఏదో మాకు సరదాగా

play05:51

తేవడం అంటే అలా కాదు నాకు కొడుకు తెచ్చాడు

play05:53

నాకు గొప్ప అంటే అట్లాంటి మనస్తత్వం

play05:56

అన్నమాట ఆయనకి కానీ ప్రభాస్ గారు గారికి

play06:00

కూడా చాలా మంచి గుణం అయ్య బాబా అంత మంచి

play06:02

గుణం అంటే మాట తీరులో ఉన్న మర్యాద ఎంత

play06:05

అండి అన్నీ కూడా కచ్చితంగా కృష్ణరాజు గారి

play06:09

ప్రభావం చాలా ఉన్నాయి చాలా ఉండి ఉంటుంది

play06:11

కదండీ అసలు ఆయన కూడా అనేవారు పెద్దబాద్జీ

play06:15

నాకు చాలా వరకు అంతా మీ పోలికే అదే మీ

play06:18

గుణాలే వచ్చాయి ఒక్క కొంచెం మొగమాటం

play06:21

ఒక్కటే నాకు ఎక్కువ మొగమాటం మొహమాటం అసలు

play06:25

చాలా మొగమాటం అండి అవును అంటే ఎక్కువ

play06:28

ప్రజల్లో అదే ఆ బయటకి వెళ్ళడం అని అదని

play06:30

కృష్ణరాజు గారికి అలా కాదు పాలిటిక్స్ లో

play06:33

కూడా ఉన్నారు కాబట్టి గుణంలో కూడా స్వభావం

play06:35

కూడా కొంత అవుట్ గోయింగ్ ఆయన అంటే ఒక

play06:38

చార్జ్ తీసేసుకుని వెంటనే అందరిని

play06:40

కంఫర్టబుల్ చేసేసే టైపు వ్యక్తిత్వం

play06:42

వారిది కాదు కాదు చాలా ఏదైనా కూడా

play06:46

కష్టాన్ని

play06:47

తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి

play06:50

దాన్ని కూడా తెలియపరుచుకుంటా హ్యాపీగా

play06:53

ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయటం ఎవ్వరిని

play06:56

ఇబ్బంది పెట్టకపోవటం అంటే దేన్ని మిస్

play06:58

అయ్యేవారు కాదు ఆయన రెండు పడవుల మీద

play07:01

ప్రయాణం కదా ఒకటి పొలిటికల్ ఒకటి సినిమా

play07:04

అవును కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్

play07:06

చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా కరెక్ట్

play07:08

అవును వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా

play07:10

ఉన్నారు అదే నా ఆనందం ఎవ్వరు కూడా

play07:12

ఒక్కళ్ళు దూరం అవ్వలేదు అందరూ అంటే సినిమా

play07:14

ప్రపంచంలో సినిమా ప్రపంచం అవ్వనివ్వండి

play07:16

అటు పొలిటికల్ అందరూ టచ్ లో ఉంటారా అందరూ

play07:19

టచ్ లో ఉంటారు ఇప్పుడు సినిమా మాలో

play07:22

ఉన్నవారంతా కూడా చాలా రెస్పెక్ట్

play07:24

కృష్ణరాజు గారికి ఎలా అయితే రెస్పెక్ట్

play07:26

ఇస్తున్నారో అదేమో బాలకృష్ణ గారు ఆయన

play07:30

ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చి 50 ఇయర్స్

play07:32

అయింది ఫంక్షన్ అయింది అవును అయినందుకు

play07:34

ఫోన్ చేసి ఆయన మీరు వస్తే కృష్ణరాజు గారు

play07:37

వచ్చినట్టు నాకు పెద్దాయన అంటే చాలా గౌరవం

play07:41

వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్

play07:43

చేయటం అలాగే మురళి మోహన్ గారు ఎవరైనా

play07:45

అందరూ తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో

play07:50

వారి తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా

play07:52

మ్యారేజ్ లో అయితే అన్నిటికీ నన్ను పిలవటం

play07:54

చాలా ఆనందం అనిపించింది వారందరూ నాకు ఆ

play07:56

రెస్పెక్ట్ ఇవ్వటం అది అలాగే రాజకీయంలో

play07:59

ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రోజుకి

play08:02

అందరూ మేడం మేడం మా మేడం గారు అంటారు

play08:04

అవును ఉంటుంది కదా ప్రేమ వాళ్ళకి మీరు అది

play08:07

నిలబెట్టుకొని అద్భుతంగా వారిని

play08:09

చూసుకోవడమే కాకుండా కూడా కృష్ణరాజు గారితో

play08:11

అలవాటు ఉంది నాకు అన్నిటికీ మీరు వెళ్ళడం

play08:14

వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం

play08:16

మాట్లాడటం ఎవ్వరిని మర్చిపోవడం అంటే ఈ

play08:18

రోజుకి లేదు అసలు ఆ రోజు నుంచి కూడా ఆ ఇది

play08:20

అందరూ బాగా ఆ రెస్పెక్ట్

play08:23

ఇప్పటికే బాబు కూడా అంటే కృష్ణరాజు

play08:27

గారు అలా అయ్యాక బాగా డిప్రెషన్ లోకి

play08:30

వెళ్ళామండి నేను పిల్లలు అసలు ఇంకా

play08:34

లేవలేమేమో అన్నంత పరిస్థితి అది ఇంకా అసలు

play08:37

అలాంటిది ఆ టైం లో బాబు బాగా సపోర్ట్

play08:41

చేశారు బాబు ఒకటే మాట అన్నారు ఒక రోజు

play08:43

మీకు పెద్దబాజీ అంటే చాలా ఇష్టం ఆయన

play08:46

ఎక్కడికి వెళ్ళలేదు మన దగ్గరే ఉన్నారు

play08:48

సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన

play08:51

దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీరు బాధపడ్డారు

play08:54

రోజు బాధపడుతున్నారు డిప్రెషన్ లోకి

play08:56

వెళ్తున్నారు అంటే ఆయన్ని నమ్ముకొని ఎంతో

play08:57

మంది ఉన్నారు వాళ్ళందరూ అందరికీ మళ్ళీ

play09:00

మీరు పెద్దబాజీ ఉన్నట్టుగా చూపించాలి కదా

play09:03

ఎందుకంటే మీరు బాధపడితే ఎవ్వరు మీ

play09:05

దగ్గరికి రారు ఒక్కరు కూడా అప్పుడు పెద్ద

play09:07

బాజీ మన దగ్గర లేనట్టే కదా ఆయన ఉన్నారు

play09:10

మనతోనే అనుకుంటే మీరు లేవాలి మీరు తిరగాలి

play09:14

బయటికి వెళ్ళాలి అని ఆయన చెప్పారు ఇంకా ఆ

play09:17

రోజు నిన్న నిజమే కదా బాధపడే కన్నా ఆయన

play09:20

జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ

play09:23

నలుగురిలోకి వెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు

play09:25

కూడా ఆనంద పడతారు అని ఆలోచించి నేను

play09:27

అప్పటి నుంచి బయటకు రావడం మొదలు పెట్టాను

play09:29

ఇంకా బయటకు వచ్చాక నాకు తెలిసింది నిజమే

play09:32

కదా ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరు

play09:34

కృష్ణంరాజు గారి అభిమాని కృష్ణ రాజు గారి

play09:37

గురించి మాట్లాడటం ఆయన జ్ఞాపకాలు

play09:39

పంచుకోవటం అందులో నేను బాగా ఆనందం

play09:42

పొందుతున్నాను అన్నమాట అప్పుడు

play09:44

అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు

play09:46

నాకు అలా ఇప్పుడు పలకరిస్తూ వస్తూ

play09:49

పోతుంటారా అందరూ వస్తున్నారు ఇప్పుడు

play09:52

అందరూ అన్ని ప్రతి ఫంక్షన్ కి

play09:53

పిలుస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను

play09:55

పిల్లలు కూడా అదే అన్నారు మీరు సంతోషంగా

play09:57

ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము ఉమ్ ఆ

play10:00

జ్ఞాపకాలతో బాధ్యం జ్ఞాపకాలతో మనం

play10:02

బ్రతకాలి గాని డిప్రెషన్ కి వెళ్ళకూడదు

play10:05

అని

play10:07

చెప్పటంతో ఆ ఏమన్నా ఈ నిన్న కృష్ణుడు గారు

play10:11

అని ఇక్కడ జర్రీవరం అని ఒక షాపు తెలుసుగా

play10:15

దానికి వెళ్ళాను ఓపెనింగ్ మీరు వెళ్లారు

play10:16

కదా నేను కూడా వచ్చాను మీరు తర్వాత

play10:19

వచ్చారా తర్వాత వచ్చాను అయ్యో నేను విజయ్

play10:21

గారు మేము కలిసి వచ్చాము ఒక చీర కొన్నాను

play10:24

ఓకే

play10:27

[సంగీతం]

Rate This

5.0 / 5 (0 votes)

Related Tags
Krishna RajuCulinary DelightsFamily ValuesCinema IconIndian CultureFoodie ExperienceInspirational JourneyCelebrity LifeTraditional FlavorsInspiring Dialogues